అదుపు తప్పిన సూపర్ బైక్ 'హయబుసా'... యువకుడి మృతి!
- చిన్నకారు కన్నా ఎక్కువ పవర్
- యాక్సిడెంట్ వేళ 200 కి.మీ. వేగంతో బైక్
- గుర్గావ్ సమీపంలో ఘటన
ప్రమాదం జరిగిన సమయంలో బైకు 200 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తోందని పోలీసులు చెప్పడం గమనార్హం. ఈ రహదారి విశాలంగా ఉండటంతో చాలా మంది ఔత్సాహిక యువకులు తమ హైఎండ్ బైకులతో దూసుకెళుతుంటారని, వారిని అదుపు చేసేందుకు చర్యలు చేపడుతున్నా, అప్పుడప్పుడూ ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయని అధికారులు వ్యాఖ్యానించారు.