కేటీఆర్ ట్వీట్ కు స్పందించిన నిర్మలా సీతారామన్
- భూముల బదలాయింపుపై ఎటువంటి సంశయం లేదు
- అధికారులు వివరాలన్నీ సేకరించి ఖరారు చేస్తారు
- ఇతర రాష్ట్రాల విషయంలోనూ ఇలాగే వ్యవహరించాం: నిర్మలా సీతారామన్
సంబంధిత అధికారులు వివరాలన్నీ సేకరించి ఖరారు చేస్తారని, ఇతర రాష్ట్రాల విషయంలోనూ ఇలాగే వ్యవహరించామని తెలిపారు. కాగా, నిర్మలా సీతారామన్ స్పందనపై కేటీఆర్ కృతఙ్ఞతలు తెలిపారు. హైదరాబాద్ ప్రజల ప్రయోజనాల దృష్ట్యా త్వరితగతిన సమస్యను పరిష్కరించాలని ఆయన కోరారు.