'పేపర్ బాయ్' నుంచి మరో సాంగ్ వచ్చేస్తోంది
- మరో ప్రేమకథా చిత్రంగా 'పేపర్ బాయ్'
- నిర్మాతగా మారిన సంపత్ నంది
- దర్శకుడిగా జయశంకర్
సంపత్ నంది నిర్మిస్తోన్న ఈ సినిమాకి జయశంకర్ దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. ఈ సినిమా నుంచి రేపు సాయంత్రం 4 గంటలకు 'చినుకై కురిసింది' అనే పాటను సెకండ్ సింగిల్ గా రిలీజ్ చేయనున్నారు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా అధికారికంగా తెలియజేస్తూ .. అందుకు సంబంధించిన పోస్టర్ ను కూడా విడుదల చేశారు. సంతోష్ శోభన్ కథానాయకుడిగా నటిస్తోన్న ఈ సినిమాలో, రియా సుమన్ .. తాన్యా హోప్ కథానాయికలుగా కనిపించనున్నారు.