టీడీపీకి పని తక్కువ.. ప్రచారం ఎక్కువ: విష్ణుకుమార్ రాజు
- కేంద్రం చేసిన సాయం ప్రజల్లోకి తీసుకెళ్లలేక పోయాం
- కాపు రిజర్వేషన్లనూ బాబు రాజకీయం చేస్తున్నారు
- కోర్ కమిటీ సమావేశంలో పాల్గొన్న విష్ణుకుమార్ రాజు
కాగా, ఏపీలో తాజా రాజకీయ పరిణామాలపై ఈ సమావేశంలో చర్చించినట్టు సమాచారం. ఏపీలో బీజేపీ బలోపేతం గురించి చర్చించినట్టు కూడా తెలుస్తోంది. ఈ సమావేశానికి ఏపీ బీజేపీ వ్యవహారాల ఇంచార్జి మురళీధరన్, సహ ఇంచార్జ్ సునీల్ దేవధర్, ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తదితరులు హాజరయ్యారు.