మణిరత్నంకు గుండెపోటు వార్తల్లో నిజం లేదన్న ప్రతినిధులు
- మణిరత్నం ఆరోగ్యంగానే ఉన్నారు
- సాధారణ వైద్య పరీక్షల నిమిత్తమే ఆసుపత్రికి వెళ్లారు
- ఆందోళన చెందక్కర్లేదన్న మణిరత్నం ప్రతినిధులు
మణిరత్నం ఆరోగ్యంగానే ఉన్నారని, ఆయన అభిమానులు, మిత్రులు, సన్నిహితులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. కాగా, ప్రస్తుతం ‘చెక్క చీవంత వాణం’ తమిళ సినిమాను మణిరత్నం రూపొందిస్తున్నారు. ఈ చిత్రం తెలుగులో ‘నవాబ్’గా విడుదల కానుంది.