అవసరమైనప్పుడు మేమంతా ఒక్కటవుతాం: సబిత ఇంద్రారెడ్డి
- కేసీఆర్ లాంటి వాళ్లు కాంగ్రెస్ లో వంద మంది ఉన్నారు
- వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ భరతం పడతాం
- నేను మహేశ్వరం నుంచే పోటీ చేస్తా
కేసీఆర్ లాంటి వాళ్లు కాంగ్రెస్ లో వంద మంది ఉన్నారని... అయితే, ఆయనలా గప్పాలు కొట్టడం మాత్రం తమకు రాదని ఎద్దేవా చేశారు. తమ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువని, టీఆర్ఎస్ లో అది ఏమాత్రం లేదని చెప్పారు. అవసరమైనప్పుడు కాంగ్రెస్ నేతలంతా ఒక్కటవుతారని తెలిపారు. రానున్న ఎన్నికల్లో తాను మహేశ్వరం నుంచే పోటీ చేస్తానని చెప్పారు.