నంబర్ వన్ బ్యాట్స్ మన్ రోజర్ ఫెదరర్!: ఐసీసీ
- ఫెదరర్ ఫార్వార్డ్ డిఫెన్స్ షాట్ కు ఫిదా అయిన ఐసీసీ
- బ్యాటింగ్ ర్యాంకింగ్స్ లో నంబర్ వన్ ర్యాంకు
- వెబ్ సైట్ స్క్రీన్ షాట్ ను పోస్టు చేసిన ఐసీసీ
స్విట్జర్లాండ్ కు చెందిన రోజర్ ఫెదరర్, బ్యాటింగ్ ర్యాంకింగ్స్ లో నంబర్ వన్ అని తెలిపింది. ఇతనికి ఆడటం చేతగాని షాట్ ఏదైనా ఉందా? అని కూడా ప్రశ్నించింది. ఫెదరర్ షాట్ చూసిన టెన్నిస్ ఫ్యాన్స్ తో పాటు క్రికెట్ ఫ్యాన్స్ సైతం ఫిదా అవుతూ లైకులు, కామెంట్లు వదులుతున్నారు.