నటి ఫిర్యాదు ఫలితం.. ఆగిన మిథున్ చక్రవర్తి కుమారుడి వివాహం
- పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని భోజ్‌పురి నటి ఫిర్యాదు
- హోటల్‌కు చేరుకుని పెళ్లి ఆపిన పోలీసులు
- మహాక్షయ్, యోగితకు ముందస్తు బెయిలు
కాగా, మహాక్షయ్ వివాహ విషయం తెలిసిన పోలీసులు హోటల్‌కు చేరుకున్నారు. వధువు తల్లిదండ్రులకు విషయం చెప్పడంతో వారు వివాహాన్ని నిలుపుదల చేసి, అక్కడి నుంచి వెళ్లిపోయారు. అదే సమయంలో మహాక్షయ్, ఆయన తల్లి యోగితలకు ఢిల్లీ కోర్టు ముందస్తు బెయిలు మంజూరు చేసింది. దీంతో పోలీసులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. కేసు దర్యాప్తు కొనసాగుతోంది.