యూపీలో ప్లాస్టిక్ నిషేధం.. ఉత్తర్వులు జారీ
- ఈ నెల 15వ తేదీ నుంచి అమల్లోకి
- ఉత్తర్వులు జారీ చేసిన యూపీ సర్కార్
- ప్లాస్టిక్ నిషేధం అమలుకు ప్రజల సహకారం అవసరం: యోగి
కాగా, మితిమీరిన ప్లాస్టిక్ వినియోగం వలన కలిగే అనర్థాల దృష్ట్యా కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే వీటిపై నిషేధం విధించాయి. ప్లాస్టిక్ వినియోగాన్ని నిషేధిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే ఆదేశాలు జారీ చేసింది.