రికార్డులు తిరగరాస్తున్న 'సంజు' నచ్చలేదంటున్న త్రిషాలా దత్!
- గత వారం విడుదలైన 'సంజు'
- సినిమాలో మొదటి భార్య రిచా శర్మ పాత్ర పరిమితం
- అసంతృప్తిని వ్యక్తం చేస్తున్న త్రిషాలా దత్
ఈ సినిమాలో రిచా శర్మను సంజయ్ మొదటి భార్యగా చూపించారు. సినిమాలో ఆమె పాత్ర నిడివి కూడా చాలా తక్కువ. రిచాశర్మతో విడిపోయిన తరువాత సంజయ్ దత్, మాన్యతను వివాహం చేసుకున్నాడు. మాన్యతతో త్రిషాలాకు ఎలాంటి విభేదాలూ లేనప్పటికీ, తన తల్లి పాత్రను ఇంకాస్త చూపించి వుంటే బాగుండేదన్నది త్రిషాలా అభిప్రాయమట.