కాసేపట్లో బిగ్ ఎనౌన్స్ మెంట్... ఏజీఎంలో మాట్లాడేందుకు వచ్చిన ముఖేష్ అంబానీ!
- నేడు రిలయన్స్ 41వ ఏజీఎం
- బ్రాడ్ బ్యాండ్ మార్కెట్లోకి రానున్న రిలయన్స్
- స్వయంగా ముఖేష్ అంబానీ ప్రకటించే అవకాశం
గత రెండు మూడేళ్లుగా వార్షిక సర్వసభ్య సమావేశాల్లో ముఖేష్ నోటి వెంట కీలక ప్రకటనలు వచ్చిన సంగతి తెలిసిందే. రెండేళ్ల క్రితం ఆయన ఇదే సమావేశంలో జియో గురించి చెప్పారు. గత సంవత్సరం ఉచిత జియో ఫీచర్ ఫోన్ ను ఎనౌన్స్ చేశారు. ఇక ఈ సంవత్సరం ఆయన ఏం చెబుతారన్న ఆసక్తి సర్వత్రా నెలకొనివుంది.