అమాయక చక్రవర్తిగా కనిపించనున్న యంగ్ హీరో
- విడుదలకి సిద్ధంగా 'సాక్ష్యం'
- నెక్స్ట్ మూవీ తేజ దర్శకత్వంలో
- ఈ నెల 9వ తేదీ నుంచి మొదలు
ఇప్పటివరకూ యాక్షన్ సినిమాలు ఎక్కువగా చేస్తూ వచ్చిన ఆయన, ఈ సారి ప్రేక్షకుల ముందుకు విభిన్నంగా రావాలనే ఉద్దేశంతోనే ఈ కథకు ఓకే చెప్పాడని అంటున్నారు. ఈ నెల 9వ తేదీ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. బెల్లంకొండ శ్రీనివాస్ సరసన కాజల్ నటించనుండగా, మరో ముఖ్యమైన పాత్రలో సోనూసూద్ కనిపించనున్నాడు.