'భయపడకు.. కౌగిలించుకో' అంటూ రాయ్ లక్ష్మి ధైర్యం చెప్పింది: వర్ధమాన నటుడు అర్జున్
- బెంగళూరు డేస్ చిత్రంతో గుర్తింపు పొందిన అర్జున్
- రాయ్ లక్ష్మి సరసన నటించిన వర్ధమాన హీరో
- బిడియంతో రొమాంటిక్ సీన్ చేయలేకపోయిన అర్జున్
అయితే స్వతహాగా బిడియస్తుడనైన తాను ఆమెతో సన్నిహితంగా నటించలేకపోయానని చెప్పాడు. కానీ 'భయపడకు. ఇదంతా యాక్షన్ లో భాగమే. గట్టిగా కౌగిలించుకో' అంటూ లక్ష్మి తనకు ధైర్యం చెప్పిందని... ఆమె ఇచ్చిన ధైర్యంతోనే తాను ఆ సన్నివేశాన్ని కరెక్ట్ గా చేయగలిగానని చెప్పాడు. రానున్న రోజుల్లో కూడా మంచి పాత్రల్లో నటించాలనేది తన కోరిక అని తెలిపారు.