మళ్లీ పెరిగిన వంటగ్యాస్ ధర.. సిలిండర్‌కు రూ.2.71 పెంపు
- రూపాయి విలువ పతనంతో పెరిగిన గ్యాస్ ధర
- రాయితీ రహిత సిలిండర్‌పై రూ. 55.50
- పెరిగిన ధరలు ఆదివారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి
నిజానికి గత నెలలో విదేశీ మారకపు రేటు, సగటు బెంచ్ మార్క్ రేటు ఆధారంగా చమురు కంపెనీలు ప్రతినెలా ఒకటో తేదీన గ్యాస్ ధరలను సవరిస్తాయి. ఇక, అంతర్జాతీయంగా ధరల్లో పెరుగుదల కారణంగా రాయితీ లేని సిలిండర్ ధరల రేట్లు కూడా పెరిగినట్టు ఐవోసీఎల్ తెలిపింది. దీంతో సబ్సిడీ లేని సిలిండర్ ధర రూ. 55.50 పెరిగింది.