ఏపీ డీజీపీ మాలకొండయ్యకు హైకోర్టు నోటీసులు
- ఓ కేసుకు సంబంధించి మహిళను మీడియా ముందు ప్రవేశపెట్టిన పోలీసులు
- హైకోర్టును ఆశ్రయించిన నిందితురాలి కుమారుడు
- నిందితులు, అనుమానితులను మీడియా ముందు ప్రవేశపెట్టే హక్కు పోలీసులకు లేదన్న కోర్టు
దీనిపై విచారణ జరిపిన కోర్టు... నిందితులను, అనుమానితులను మీడియాకు చూపే హక్కు పోలీసులకు లేదంటూ స్పష్టం చేసింది. ఏ అధికారంతో నిందితురాలిని మీడియా ముందు ప్రవేశపెట్టారని ప్రశ్నించింది. కౌంటర్ దాఖలు చేయాలని డీజీపీ కార్యాలయానికి నోటీసులు జారీ చేసింది. అనంతరం విచారణను 26వ తేదీకి వాయిదా వేసింది.