యాపిల్ ఐఫోన్ ను తలదన్నే ఒప్పో ఫైండ్ ఎక్స్!
- ఫుల్ స్క్రీన్ ఫోన్
- ముందు భాగంలో 25 మెగా పిక్సల్ కెమెరా
- వెనుక 16+20 ఎంపీ కెమెరాలు
- కెమెరాలకు స్లైడర్
కెమెరాలు బయటకు కనిపించకుండా డిజైన్ చేశారు. కెమెరాలకు స్లైడర్ ఉంటుంది. అవసరమైనప్పుడు అవి తెరచుకుంటాయి. దీంతో కెమెరాలు బయటకు వస్తాయి. దీని ధర యూరోప్ లో 999 యూరోలు. మన కరెన్సీలో సమారు రూ.78,700. లంబోర్గిని ఎడిషన్ ఫోన్ 512 జీబీ స్టోరేజీతో ఉంటుంది. ఇందులో బ్యాటరీని వేగంగా చార్జ్ చేసేందుకు వీవోసీసీ టెక్నాలజీ వాడారు. 35 నిమిషాల్లో చార్జింగ్ పూర్తవుతుంది. దీని ధర 1,699 యూరోలు (రూ.1,34,470). ఈ ఫోన్లు ఫుల్ స్క్రీన్ తో ఉంటాయి.