భూమికి సమీపంలోకి అంగారకుడు... వచ్చే నెల 27న అరుదైన దృశ్యం
- సూర్యునికి ఎదురు పడనున్న అంగారకుడు
- ఇలా 15-17 ఏళ్లకు ఒకసారి మాత్రమే జరుగుతుంది
- ఆ సమయంలో అంగారకుడు భూమికి దగ్గరవుతాడు
- నాసా ప్రకటన
‘‘అంగారకుని కక్ష్యలో సూర్యునికి ఎదురు పడడం అన్నది ఎక్కడైనా జరగొచ్చు. అయితే, సూర్యుడికి బహు దగ్గరగా ఇలా వచ్చినప్పుడు మాత్రం, అంగారకుడు భూమికి కూడా బాగా దగ్గరగా వస్తాడు’’ అని నాసా పేర్కొంది.