హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం
- ఈదురుగాలులతో కూడిన వర్షం
- రోడ్లు జలమయం
- పశ్చిమ బెంగాల్ నుంచి ఉ.కోస్తాంధ్ర వరకు ఉపరితల ద్రోణి
కాగా, పశ్చిమ బెంగాల్ నుంచి ఉత్తర కోస్తాంధ్ర వరకు ఒడిశా మీదుగా ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో మంచిర్యాల, పెద్దపల్లి, జైశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్త గూడెం, మహబూబాబాద్, ఖమ్మం, సూర్యాపేట జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.