బాలకృష్ణ ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నా: సీఎం చంద్రబాబు
- నందమూరి బాలకృష్ణకు హృదయపూర్వక శుభాకాంక్షలు
- బాలకృష్ణ సంతోషంగా ఉండాలని ఆకాంక్షించిన చంద్రబాబు
- బాలయ్యకు బర్త్ డే విషెస్ చెప్పిన మా అధ్యక్షుడు శివాజీ రాజా
కాగా, బాలకృష్ణను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడు శివాజీ రాజా కలిసి బర్త్ డే విషెస్ తెలిపారు. బాలయ్య నివాసానికి వెళ్లి ‘మా’ తరపున సిల్వర్ జూబ్లీ షీల్ట్ ను అందజేసి శాలువాతో సత్కరించారు.