చందానగర్ లో సందడి చేసిన రాంచరణ్.. అభిమానుల కోలాహలం!
- చందానగర్ లో మొబైల్ షోరూంను ప్రారంభించిన చరణ్
- భారీగా తరలివచ్చిన అభిమానులు
- ఫొటోలు, సెల్ఫీల కోసం ఎగబడ్డ యువతీయువకులు
ఈ సందర్భంగా చరణ్ మాట్లాడుతూ, హ్యాపీ మొబైల్ సంస్థ నగరంలో ఒకే రోజు 20 షోరూంలను ప్రారంభించడం అభినందనీయమని చెప్పాడు. రూ. 500 కోట్ల వ్యాపారం చేయాలనే లక్ష్యంతో, వినియోగదారులకు నాణ్యమైన సేవలను అందించాలనే ఆకాంక్షతో వచ్చిందని తెలిపాడు.