సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ లా చంద్రబాబు మాట్లాడట్లేదు!: లక్ష్మీపార్వతి
- జగన్, పవన్ లు బీజేపీ కోవర్టులట!
- ఈ మాటలు పరిపక్వత లేని వాళ్ల మాటల్లా ఉన్నాయి
- ఒక సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ మాట్లాడినట్టుగా లేవు!
తాను చేసిన పాపాలకు భయపడిపోతున్న చంద్రబాబు, తనపై ఎక్కడ కేసులు పెడతారోనని చెప్పి వణకిపోతున్నారని ఆరోపించారు. ఈ కేసుల నుంచి తనను తప్పించమంటూ రాహుల్ గాంధీ కాళ్లు చంద్రబాబు పట్టుకుంటున్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.