లెనోవో జెడ్ 5... ముహూర్తం జూన్ 5... 4టీబీ స్టోరేజీ ఫోన్... అదిరే ఫీచర్లు
- ఫోన్లో పూర్తి స్క్రీన్
- 6 జీబీ లేదా 8 జీబీ ర్యామ్
- క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 845 ప్రాసెసర్
కెమెరాలకు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ను జోడించింది. 45 రోజుల స్టాండ్ బై టైమ్ తో వస్తోంది. లెనోవో వైస్ ప్రెసిడెంట్ చాంగ్ చెంగ్ జెడ్ 5 గురించి ఇటీవల ఓ ఫొటోను విడుదల చేయడం గమనార్హం. అయితే, ఫోన్లో కొద్ది భాగాన్నే ఆ ఫొటో చూపిస్తోంది. అప్పటి నుంచి ఈ ఫోన్ లో ఉండే ఫీచర్లపై ఎంతో ఆసక్తి నెలకొంది. జూన్ 5న అసలు ఫీచర్లు, పూర్తి వివరాలు తెలియనున్నాయి.