ఏపీీసీసీ వ్యవహారాల ఇన్ చార్జిగా ఉమెన్ చాందీ నియామకంపై హర్షం
- కేరళలో కాంగ్రెస్ పార్టీని విజయపథంలో నడిపించిన నేత
- అపార అనుభవం ఉన్న చాందీని ఏపీకి నియమించడం సంతోషం
- రాహుల్ గాంధీకి కృతఙ్ఞతలు తెలియజేస్తున్నాం
అపార అనుభవం ఉన్న చాందీని ఏపీకి నియమించినందుకు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి కృతఙ్ఞతలు తెలియజేస్తున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఈ చర్య ఎంతగానో దోహదపడుతుందని, రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులపై మంచి అవగాహన కలిగిన ఉమెన్ చాందీ, పార్టీని ఏకతాటిపై నడిపించి పునర్ వైభవం తీసుకువస్తారని ఆకాంక్షించారు.