శాసనసభ సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరిస్తాం: యడ్యూరప్ప
- కర్ణాటక శాసన సభాపతిగా రమేష్‌కుమార్ ఏకగ్రీవం
- శాసనసభ్యుల అభినందనలు
- రమేష్ అనుభవం ఉన్న వ్యక్తని ప్రశంసలు
కాగా, సభాపతి రమేష్‌కుమార్‌కు సీఎం కుమారస్వామి అభినందనలు తెలిపారు. గతంలోనూ స్పీకర్‌గా రమేష్ సమర్థవంతంగా పనిచేశారని కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య అన్నారు. కాసేపట్లో జేడీఎస్-కాంగ్రెస్ ప్రభుత్వం విశ్వాస పరీక్ష ఎదుర్కోనుంది.