బ్లాక్ కాఫీ తాగితే ఎన్నో ప్రయోజనాలు!
- పార్కిన్‌సన్స్ వంటి వ్యాధులకు దూరంగా ఉండొచ్చు
- కొవ్వు కూడా కరుగుతుంది
- లివర్ కేన్సర్, హెపటైటిస్ వంటి వ్యాధులు రావు
ప్రతిరోజు కాఫీ తాగితే శరీర మెటబాలిజం 50 శాతం వరకు పెరుగుతుందని చెబుతున్నారు. ప్రతిరోజు రెండు కప్పుల కంటే ఎక్కువగా బ్లాక్ కాఫీ తాగితే శరీరంలో ఇన్సులిన్ ఎక్కువగా ఉత్పత్తి అయి డయాబెటిస్ వచ్చే అవకాశాలు తక్కువగా వుంటాయని అంటున్నారు. అంతేగాక, బ్లాక్ కాఫీ తాగితే ఒత్తిడికి కూడా దూరంగా ఉండొచ్చని పేర్కొన్నారు.