హైదరాబాద్ లో డ్రంకెన్ డ్రైవ్... పట్టుబడ్డ 'ఉయ్యాలా జంపాలా' ఫేమ్ కిరీటి దామరాజు!
- కిరీటి దామరాజు బ్లడ్ ఆల్కహాల్ లెవల్ 36
- వాహనం స్వాధీనం, కేసు నమోదు
- కౌన్సెలింగ్ తరువాత కోర్టులో హజరు పరుస్తామన్న పోలీసులు
కాగా, కిరీటి దామరాజు ఉయ్యాలా జంపాలా, సెకండ్ హ్యాండ్, మీకు మీరే మాకు మేమే, ఉన్నది ఒకటే జిందగీ, మెంటల్ మదిలో, చల్ మోహన రంగా.. తదితర చిత్రాల్లో నటించాడు. ఈ తనిఖీల్లో మొత్తం 20 వాహనదారులపై కేసులు బుక్ చేశామని, వారికి కౌన్సెలింగ్ ఇచ్చి, ఆపై కోర్టు ముందు హాజరు పరుస్తామని పోలీసు అధికారి ఒకరు తెలిపారు.