ముగిసిన నటుడు శివాజీ జాగారం.. బీజేపీ ఓటమి కోసమేనన్న నటుడు
- నేటి ఉదయం ముగిసిన జాగారం
- పవన్ పోరాడితే ప్రత్యేక హోదా వస్తుంది
- తెలుగు ప్రజలంటే మోదీకి చిన్నచూపు
విమర్శలతో ఎటువంటి ప్రయోజనం లేదని, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోరాడితే ప్రత్యేక హోదా వస్తుందని శివాజీ పేర్కొన్నారు. ఒకప్పుడు రాష్ట్రంలో పాలన బాగుందన్న వారు నేడు బాగోలేదని అంటున్నారని విమర్శించారు. శివాజీ జాగారానికి టీడీపీ నేతలు, పలు సంఘాలు సంఘీభావం తెలిపాయి.