బ్రిటన్ నాణేలపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌!

  • నాణేలపై సీఎం కేసీఆర్‌, టీఆర్‌ఎస్ పార్టీ గుర్తుని ముద్రించిన టీఆర్‌ఎస్‌యూకే సభ్యులు
  • కొద్దిరోజుల క్రితం హైదరాబాద్ లో జరిగిన టీఆర్‌ఎస్ ప్లీనరీ సమావేశాలకు హాజరు
  • ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఆవిష్కరణ
బ్రిటన్ కమిటీ ఆధ్వర్యంలో టీఆర్‌ఎస్ మద్దతుదారులు నాణేలపై తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, టీఆర్‌ఎస్ పార్టీ కారు గుర్తు నాణేలను ముద్రించారు. కొన్ని రోజుల క్రితం హైదరాబాద్ లో జరిగిన టీఆర్‌ఎస్ ప్లీనరీ సమావేశాలకు వచ్చిన టీఆర్‌ఎస్‌యూకే సభ్యులు వీటిని తయారుచేయించారు. తాజాగా వాటిని నిన్న హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చేతుల మీదుగా ఆవిష్కరింపజేశారు.
Go Back to Shorts
KCR
TRS
London
Telangana
Hyderabad
Hyderabad District

More Telugu News