చిన్నారులతో సరదాగా..బ్యాడ్మింటన్ ఆడిన హీరో వెంకటేష్
- చిన్నారులతో కలిసి రోడ్డుపై బ్యాడ్మింటన్ ఆడిన వెంకటేష్
- ఈ దృశ్యాన్ని సెల్ ఫోన్లలో చిత్రీకరించిన వైనం
- వెంకటేష్ తో కలిసి సెల్ఫీలు దిగేందుకు ఆసక్తి
వెంకటేష్ తో కలిసి సెల్ఫీలు దిగేందుకు ఆసక్తి కనబరిచారు. అనంతరం, తన వాహనంలో వెంకటేష్ వెళ్లిపోయాడు. అయితే, ఈ సరదాగా సంఘటన ఏ ఏరియాలో జరిగిందో తెలియదు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాలకు చేరి వైరల్ గా మారింది.