బాలికపై అత్యాచారయత్నం చేసిన పార్టీ నేతను సస్పెండ్ చేసిన టీడీపీ
- కత్తిపూడి ఎంపీటీసీ భర్త శ్రీనివాస్ పై ఆరోపణలు
- సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటన విడుదల
- శ్రీనివాస్ తీరును ఖండించిన పార్టీ
బాలిక పట్ల ఆయన వ్యవహరించిన తీరును ఖండిస్తూ, అతనిపై క్రమశిక్షణా చర్యలు తప్పవని ప్రకటించిన పార్టీ, అతన్ని సస్పెండ్ చేస్తున్నట్టు ఓ ప్రకటనలో తెలిపింది. పార్టీ జిల్లా అధ్యక్షుడు నామన రాంబాబు ఈ మేరకు పత్రికలకు ప్రకటన విడుదల చేశారు.