మ్యూజికల్ చైర్ ఆటాడుతున్న షారూక్ ఖాన్ కూతురు!
Add ap7am to your home Screen

మ్యూజికల్ చైర్ ఆటాడుతున్న షారూక్ ఖాన్ కూతురు!

  • లండన్ లో ఫ్రెండ్స్ తో కలిసి సుహానా మ్యూజికల్ చైర్ ఆట
  • విదేశీ అమ్మాయిలు కూడా ఉన్న వైనం
  • సామాజిక మాధ్యమాలకు చేరిన సంబంధిత వీడియో
బాలీవుడ్ అగ్రనటడు షారూక్ ఖాన్- గౌరీల కూతురు సుహానా ఖాన్ తన ఫ్రెండ్స్ తో కలిసి సరదాగా ఆడుకుంటున్న ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తోంది. లండన్ లో తన ఫ్రెండ్స్ తో మ్యూజికల్ చైర్ ఆటాడుతూ సుహానా ఉత్సాహంగా గడిపింది. సుహానాతో పాటు విదేశీ అమ్మాయిలు కూడా ఉన్నారు. కాగా, పదిహేడేళ్ల సుహానా ప్రస్తుతం ముంబైలోని ధీరూబాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ లో చదువుతోంది. సుహానా త్వరలో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనుందని సమాచారం. ఇప్పటికే సామాజిక మాధ్యమాల్లో సుహానాకు మంచి ఫాలోయింగ్ ఉంది. 
Bollywood
Shahrukh Khan
suhana

More Telugu News