కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేయలేకపోతున్నాను.. విజయ్ మాల్యా ఆసక్తికర వ్యాఖ్యలు
- లండన్‌లోని వెస్ట్ మినిస్టర్ కోర్టుకి మాల్యా హాజరు
- ఓటు హక్కు వినియోగించుకోవడం తన ప్రాథమిక హక్కని వ్యాఖ్య
- గతంలో కర్ణాటక నుంచి రాజ్యసభకు ఎంపికయ్యాను
గతంలో కర్ణాటక నుంచి రాజ్యసభకు ఎంపికైనందుకు తనకు చాలా గర్వంగా ఉందని, కానీ తనకు ఇప్పుడు ఆ గౌరవం లేదని చెప్పుకొచ్చారు. తాను ఇప్పుడు రాజకీయాల గురించి పట్టించుకోవడం లేదని అన్నారు. కాగా, వచ్చేనెల కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే.