ఆడపిల్లలను పాడు చేయాలని చూసే ఈ నిర్మలాదేవి నాకొద్దు... విడాకులకు దరఖాస్తు చేసిన భర్త!
- వర్శిటీ పెద్దల లైంగిక అవసరాలు తీర్చండి
- అమ్మాయిలను వేధించిన అసిస్టెంట్ ప్రొఫెసర్
- విడాకులకు దరఖాస్తు చేసిన శరవణ పాండియన్
- నిర్మలాదేవి ఇంట్లో సీబీసీఐడీ సోదాలు
ఇదిలావుండగా, నిర్మలాదేవి ఇంట్లో విస్తృతంగా తనిఖీలు చేసిన సీబీసీఐడీ అధికారులు, ఓ పెన్ డ్రైవ్, ల్యాప్ టాప్, కంప్యూటర్, సీడీలు, మూడు సంచుల నిండా వివిధ దస్త్రాలను స్వాధీనం చేసుకోవడంతో పాటు ఆ ఇంటికి సీల్ వేశారు. ఈ డాక్యుమెంట్లలో ప్రభుత్వ పెద్దలు, ఉన్నతాధికారుల పేర్లు ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో ఆ డాక్యుమెంట్లలో పేర్లున్న అధికారులను సైతం విచారించాలని అధికారులు భావిస్తున్నట్టు సమాచారం.