అందుకే పవన్ కల్యాణ్ నిన్న అలా చేశారు.. మీడియాపై దాడిని ఖండిస్తున్నాం: ఏపీ మంత్రి కళా వెంకట్రావు
- పవన్ చేస్తున్నవి ప్రజా ఉపయోగకరమైన కార్యక్రమాలు కావు
- రాజకీయ పార్టీ నాయకులు ప్రజా సమస్యలపై పోరాడాలి
- ఛానెళ్ల దృష్టి మళ్లించడానికి పవన్ నిన్నటి కార్యక్రమం చేశారు
కాగా, బీజేపీపై కూడా మంత్రి కళా వెంకట్రావు మండిపడ్డారు. ఏపీకి అన్యాయం చేసిన బీజేపీని ప్రజలు క్షమించరని, మన నమ్మకాన్ని వమ్ము చేసినప్పుడు ఒక్కొక్కరి స్పందన ఒక్కోలా ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు.