Viral Videos: నడిరోడ్డుపై మహిళా కానిస్టేబుల్‌తో ఇద్దరు యువకుల అనుచిత ప్రవర్తన.. సీసీ కెమెరాలో రికార్డు

షార్ట్స్‌లో చూడండి
రాజస్థాన్‌లోని హుంజును ప్రాంతంలో విధులు నిర్వర్తిస్తోన్న ఓ మహిళా ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌పై ఇద్దరు యువకులు అనుచితంగా ప్రవర్తించారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలో నిక్షిప్తమయ్యాయి. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తూ బైకుపై వెళుతోన్న యువకులను ఆ మహిళా కానిస్టేబుల్‌ అడ్డుకుంది. దీంతో ఆగ్రహం తెచ్చుకున్న ఆ ఇద్దరు యువకులు బైకు దిగి నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే ఆమెపై అనుచితంగా ప్రవర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌ అవుతోంది.                                                      
Go Back to Shorts
Viral Videos
Rajasthan
Police

More Telugu News