ఈ రూమర్ నిజమైతే చాలా బాగుంటుంది: కల్యాణి ప్రియదర్శన్
- 'హలో'తో ఆకట్టుకున్న కల్యాణి
- తదుపరి చిత్రం శర్వానంద్ తో
- తాజా రూమర్ పై స్పందన
మోహన్ లాల్ కుమారుడు ప్రణవ్ మోహన్ లాల్ హీరోగా, ఐ.వి. శశి తనయుడు 'అని శశి' ఈ సినిమాకి దర్శకత్వం చేయనున్నట్టు చెప్పుకుంటున్నారు. ఈ ప్రచారం కల్యాణి ప్రియదర్శన్ వరకూ చేరడంతో ఆమె స్పందించింది. ఇదంతా కేవలం పుకారు మాత్రమేననీ .. అందులో ఎంతమాత్రం నిజంలేదని చెప్పింది. ఈ పుకారు నిజమైతే చాలా బాగుంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.