పార్టీ ముఖ్య నేతలతో చంద్రబాబు భేటీ

  • భేటీకి హాజరైన కళా వెంకట్రావు, అందుబాబులో ఉన్న మంత్రులు
  • ఢిల్లీ పర్యవసానాలపై చర్చ
  • భేటీ తర్వాత ఎంపీలకు మార్గనిర్దేశం చేయనున్న బాబు
పార్టీ ముఖ్య నేతలతో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ భేటీకి ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావుతో పాటు అందుబాటులో ఉన్న మంత్రులంతా హాజరయ్యారు. నిన్న ఉదయం నుంచి ఢిల్లీలో జరిగిన పరిణామాలపై ఈ భేటీలో చర్చించారు. ప్రధాని నివాసం ముట్టడి, ఎంపీలతో పోలీసులు వ్యవహరించిన తీరు, ఈ ఉదయం రాజ్ ఘాట్ వద్ద ఎంపీలు చేపట్టిన మౌన దీక్ష తదితర అంశాలపై చర్చ జరిపారు. సమావేశం అనంతం ఎంపీలకు చంద్రబాబు మార్గనిర్దేశం చేయనున్నట్టు సమాచారం. 
Go Back to Shorts
Chandrababu
kala venkatrao
meeting
mps
protest

More Telugu News