bjp: రాజకీయాల్లో మహానటుడు చంద్రబాబు: విష్ణుకుమార్ రాజు

షార్ట్స్‌లో చూడండి
రాజకీయాల్లో మహానటుడు చంద్రబాబునాయుడని బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు తీవ్ర వ్యాఖ్యలు చేశారు.ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఏపీకి కేంద్రం అన్యాయం చేసిందంటూ నిరసన తెలుపుతున్న టీడీపీ నేతలు నల్ల బ్యాడ్జీలు ధరిస్తున్నారని, స్పీకర్ కూడా నల్లబ్యాడ్జి ధరించి నిరసన చేయొచ్చా? అని ప్రశ్నించారు. పట్టిసీమ ప్రాజెక్టులో లేబర్ సెస్ ను కాంట్రాక్టర్ నుంచి రికవరీ చేయలేదని, రాష్ట్రంలో అన్ని పనులను కావాల్సిన వారికి కట్టబెట్టారని ఆరోపించారు.
Go Back to Shorts
bjp
vishnu kumar raj

More Telugu News