Nara Lokesh: మోదీని నిలదీసే దమ్ము, ధైర్యం జగన్ కి లేవు!: నారా లోకేష్

షార్ట్స్‌లో చూడండి
మోదీ కాళ్ల మీద పడుతూ, పీఎంఓ చుట్టూ తిరుగుతూ ప్రత్యేక హోదా ముసుగులో కేసుల మాఫీ కోసం జగన్ మరోసారి 'క్విడ్ ప్రో కో' నాటకం మొదలుపెట్టాడని మంత్రి నారా లోకేష్ ట్విట్టర్ ద్వారా విమర్శించారు. ఢిల్లీ పెద్దల మెడలు వంచి ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీలను సాధించడానికి 5 కోట్ల తెలుగు ప్రజలు తమ రోషాన్ని చూపిస్తుంటే, మోదీని నిలదీసే దమ్ము, ధైర్యం లేని జగన్ మాత్రం ప్రజల్ని మోసం చేసేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నాడంటూ మండిపడ్డారు.
Go Back to Shorts
Nara Lokesh
YSRCP
Telugudesam
Jagan
Andhra Pradesh
Narendra Modi

More Telugu News