యోగి ఆదిత్యనాథ్ పై మోదీకి ఫిర్యాదు చేసిన బీజేపీ దళిత ఎంపీ!
- నా నియోజకవర్గంలో పాలనాపరమైన వివక్షను ఎదుర్కొంటున్నా
- సమస్యలు చెప్పుకోవడానికి వస్తే అవమానించారన్న ఎంపీ
- విచారణ జరిపిస్తానని హామీ ఇచ్చిన మోదీ
లేఖలో యోగి ఆదిత్యనాథ్, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు మహేంద్రనాథ్ పాండే, సునీల్ బన్సాలీల పేర్లను ప్రస్తావించారు. ఇదే విషయమై జాతీయ షెడ్యూల్ కులాలు, తెగల కమిషన్ కు కూడా ఫిర్యాదు చేశారు. ఛోటేలాల్ ఖర్వార్ ఫిర్యాదుపై మోదీ కూడా స్పందించారు. ఈ ఘటనపై విచారణ జరిపిస్తానని, చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.