ఐపీఎల్ ఆఫర్‌ను తిరస్కరించిన లంక క్రికెటర్....!
- డేవిడ్ వార్నర్ స్థానంలో తీసుకునేందుకు సన్ రైజర్స్ ప్రయత్నాలు
- సన్ రైజర్స్ ఆఫర్‌ను తిరస్కరించిన కుశాల్ పెరీరా
- దేశవాళీ క్రికెట్‌పై దృష్టి పెట్టేందుకేనట!
ఈ విషయాన్ని లంకలోని ఐలాండ్ క్రికెట్ వెబ్‌సైట్ అడ్మినిస్ట్రేటర్ డానియల్ అలెగ్జాండర్ ధ్రువీకరించారు. అందరూ తక్కువ కాలంలో ఎక్కువ పైసలు కుమ్మరించే ఐపీఎల్‌లో ఆడేందుకు ఉవ్విళ్లూరుతుంటే కుశాల్ మాత్రం ఇలా చేయడంపై పలువురు విమర్శిస్తుండగా..మరికొందరు మాత్రం అంతర్జాతీయంగా తన కెరీర్‌ను దృష్టిలో పెట్టుకుని అతను ఇలాంటి నిర్ణయం తీసుకోవడాన్ని స్వాగతిస్తున్నారు. ఈ ఏడాది ఐపీఎల్ మెగా టోర్నీ ఏప్రిల్ 7 నుంచి మొదలవుతుంది.