త్వరలోనే నటి జయంతికి వెంటిలేటర్ తొలగింపు.. ఆసుపత్రికి వెళ్లి పరామర్శించిన కర్ణాటక ముఖ్యమంత్రి!
- కోలుకుంటున్న నటి జయంతి
- విక్రమ్ ఆసుపత్రిలో వైద్య చికిత్స
- జయంతితో చాలా సేపు ముచ్చటించిన సిద్ధరామయ్య
మరోవైపు, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆసుపత్రికి వెళ్లి, జయంతిని పరామర్శించారు. ఆమెతో చాలా సేపు ముచ్చటించారు. ఆమెకు ధైర్యం చెప్పారు. జయంతి ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఆమెకు మెరుగైన వైద్య చికిత్స అందించాలని చెప్పారు.