నోకియా ఫోన్లకు ఆండ్రాయిడ్ 8.1 ఓరియో అప్ డేషన్
- నోకియా 5, 6 మోడళ్లకు ముందు అవకాశం
- ఓరియోతో పలు నూతన ఫీచర్లు
- నోకియా 2, 3 మోడళ్లకూ త్వరలోనే అప్ డేషన్
అంతేకాదు బ్యాటరీ సేవింగ్ నేవిగేషన్ బటన్లు కూడా వస్తాయి. ఇక నోకియా 2, 3 మోడల్ ఫోన్లకు త్వరలోనే ఆండ్రాయిడ్ 8.1 ఓరియో అప్ డేషన్ కు అవకాశం కల్పించనున్నట్టు నోకియా తెలిపింది. నూతన ఓఎస్ కు అప్ డేట్ అయ్యేందుకు సెట్టింగ్స్ లో ఎబౌట్ ఫోన్ కు వెళ్లి అప్ డేట్ సాఫ్ట్ వేర్ ను సెలక్ట్ చేసుకోవాలి.