అన్న మాట విని చేసిన ఆ తప్పుకు ఇప్పటికీ శిక్ష అనుభవిస్తున్నా: ట్రెవర్ ఛాపెల్
- 1981లో ఫైనల్ మ్యాచ్ లో అండర్ ఆర్మ్ బౌలింగ్ చేసిన ట్రెవర్ ఛాపెల్
- అలా చేయమని సలహా ఇచ్చిన గ్రెగ్ ఛాపెల్
- దాంతో అప్రదిష్ఠ మూటగట్టుకున్న ట్రెవర్ ఛాపెల్
అయితే, బాల్ ట్యాంపరింగ్ తాజా వివాదంతో తనపేరు మరుగున పడిపోతుందని, ప్రస్తుత ఆటగాళ్లను బాల్ టాంపరింగ్ వివాదం జీవితాంతం వెంటాడుతూనే ఉంటుందని చెప్పాడు. భవిష్యత్తులో వారంతా ఇబ్బంది పడాల్సిందేనని అన్నాడు. గూగుల్ లో సీఏకు చెడ్డపేరు తెచ్చిన వారు ఎవరని టైప్ చేస్తే ఇన్నాళ్లూ తన పేరు కనబడేదని, ఇకపై ఇప్పటి జట్టు ఆటగాళ్ల పేర్లు కనబడతాయని ట్రెవర్ పేర్కొన్నాడు.