'నమో' యాప్ పై కలకలం రేపుతున్న ఫ్రెంచ్ హ్యాకర్ తాజా ట్వీట్లు!
- అమెరికా వెబ్ సైట్ కు సమాచారం
- యూరప్ జీడీపీఆర్ ప్రమాణాలను పాటించని యాప్
- గూగుల్ ప్లే ఒప్పందం కూడా ఉల్లంఘన
- ఆల్టర్ సన్ తాజా ట్వీట్లు
ఈ యాప్ గూగుల్ ప్లే ప్రమాణాలను ఉల్లంఘిస్తోందని, యూరప్ రెగ్యులేటరీ జీడీపీఆర్ ప్రమాణాలను పాటించడం లేదని అన్నారు. యూజర్ అనుమతి లేకుండా సమాచారాన్ని తీసుకోరాదన్న నిబంధనలు ఉన్నా, ఈ యాప్ దాన్ని పాటించడం లేదని అన్నారు. గూగుల్ ప్లే డెవలపర్ డిస్ట్రిబ్యూషన్ ఒప్పందాన్ని 'నమో' యాప్ ఉల్లంఘిస్తోందని ఆరోపించారు. యాప్ పై ఇలియట్ అల్డర్ సన్ తాజా ట్వీట్లు కలకలం రేపుతున్నాయి.