బీజేపీలో చేరనున్న ప్రముఖ నటి పూజాగాంధీ?
- బీజేపీ కండువా కప్పుకోనున్న కన్నడ నటి పూజా గాంధీ?
- యడ్యూరప్పను ఇప్పటికే పలుసార్లు కలిసిన నటి?
- పార్టీ లోకి ఆమె రాకను వ్యతిరేకిస్తున్న కొందరు నేతలు
త్వరలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. బీజేపీలో పూజా గాంధీ చేరడం వల్ల పార్టీకి లాభమేనని సీనియర్ నేతలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమె రాకను వ్యతిరేకించే వారిని సీనియర్ నేతలు బుజ్జగిస్తున్నట్టు సమాచారం. కాగా, పూజాగాంధీ ఇప్పటికే జనతాదళ్, జనతా పక్ష పార్టీలు మారారు.