మన దేశంలో పెరిగిపోతున్న భిక్షువులు... 4 లక్షలు దాటిన సంఖ్య!
- 81,000 మందితో ప్రథమ స్థానంలో పశ్చిమబెంగాల్
- 65,835 మందితో యూపీ రెండో స్థానంలో
- ఏపీలో 30,128 మంది... దేశంలో మూడో స్థానం
- లోక్ సభలో వెల్లడించిన కేంద్ర మంత్రి గెహ్లాట్
81,000 మందితో పశ్చిమబెంగాల్ రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉండగా, 65,835 మందితో యూపీ రెండో స్థానంలో, 30,128 మందితో ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో ఉన్నాయి. భిక్షువులు తక్కువగా ఉన్నది కేంద్ర పాలిత ప్రాంతాల్లోనే. లక్షద్వీప్ లో కేవలం ఇద్దరే ఉన్నారని మంత్రి సెలవిచ్చారు. దాద్రానగర్ హవేలిలో 19 మంది, డామన్ అండ్ డయ్యూలో 22 మంది, అండమాన్ నికోబార్ లో 56 మంది భిక్షమెత్తుకుంటున్నారు.