ఆ షరతుపైనే వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి పాత్రను చేస్తానన్న మమ్ముట్టి!
- వై.ఎస్. బయోపిక్ కి సన్నాహాలు
- ఆయన పాత్రలో మమ్ముట్టి
- జూన్ లో షూటింగ్ ప్రారంభం
మమ్ముట్టికి తెలుగు బాగానే వచ్చు .. ఆయన వాయిస్ గంభీరంగా ఈ పాత్రకి సెట్ అవుతుంది కూడా. ఇక రాజశేఖర్ రెడ్డితో ముడిపడిన ఇతర పాత్రలకి కూడా ఇతర భాషా నటీనటులనే ఎక్కువగా తీసుకుంటున్నారట. ఈ ఏడాది జూన్ లో ఈ సినిమా షూటింగును ప్రారంభించి 100 వర్కింగ్ డేస్ లో పూర్తి చేయాలనే ఆలోచనలో వున్నారు. వచ్చే ఏడాది జనవరిలో ఈ సినిమాను విడుదల చేయవచ్చని అంటున్నారు.