దక్షిణాదిలో హీరోలు వచ్చేవరకు సెట్లో ఎదురు చూస్తూ కూర్చోవాలి!: రాధికా ఆప్టే
- దక్షిణాది హీరోలు చాలా పవర్ ఫుల్
- హీరోకంటే రెండు గంటల ముందే సెట్స్ కు రావాలి
- హీరో కోసం ఎదురు చూస్తూ కూర్చోవాలి
పారితోషికం బాగానే ఇస్తారు కానీ, దానికి తగ్గట్టే కష్టం కూడా ఉంటుందని పేర్కొంది. దక్షిణాదిలో హీరోలు చాలా పవర్ ఫుల్ అని చెప్పింది. హీరో కంటే రెండు గంటల ముందు హీరోయిన్ సెట్ కు రావాల్సి ఉంటుందని, హీరోలు వచ్చేవరకు ఎదురు చూస్తూ కూర్చోవాలని చెప్పింది. అక్కడ కాస్త భిన్నంగా ట్రీట్ చేస్తారని తెలిపింది.