dhoni: ‘ఫన్ టైమ్ విత్ ది ఫ్యామిలీ’ అంటూ వీడియో పోస్ట్ చేసిన ధోనీ

షార్ట్స్‌లో చూడండి
టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీ తన ఇన్ స్టా గ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసిన ఓ వీడియో ఆసక్తికరంగా ఉంది. ‘ఫన్ టైమ్ విత్ ది ఫ్యామిలీ’ అంటూ పోస్ట్ చేసిన ఈ వీడియోలో ధోనీ, ఆయన భార్య సాక్షి, కూతురు జీవా ఉన్నారు. వారి పెంపుడు శునకాలు కూడా ఈ వీడియోలో కనపడటం గమనార్హం.

ధోనీ తన కూతురు జీవాను ఒళ్లో కూర్చుబెట్టుకోగా, భార్య సాక్షి అతని పక్కనే కూర్చుని ఉండటం, ధోనీ తన చేతిలోని బాల్ విసిరి వేయగానే పెంపుడు శునకాల్లో ఒకటి తన నోటితో దానిని పట్టుకునే దృశ్యాలు ఈ వీడియోలో ఉన్నాయి. కాగా, ఐపీఎల్ నిర్వాహకులు నిన్న విడుదల చేసిన ప్రచార గీతాన్ని ధోనీ తన ట్విట్టర్ ఖాతాలో పంచుకున్నాడు.


Fun time with the family

A post shared by @ mahi7781 on

Go Back to Shorts
dhoni
video

More Telugu News